నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్‌ఐడీఎంఎస్) ఫ్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026, జనవరి 9న ప్రారంభించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి ముందు తరం భద్రతా కవచంగా ఇది నిలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
హరియాణాలోని గురుగ్రామ్ సమీప మనేసర్‌లోని ఎన్‌ఎస్‌జీ గారిసన్‌లో ఎన్‌ఐడీఎంఎస్‌ను నెలకొల్పారు.