నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
జూనియర్ రీసెర్చ్ ఫెలో
అర్హత: కనీసం 60 శాతం మర్కులతో సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ గేట్ అర్హత సాదించిన అభ్యర్థులకు మొదటి ప్రాధన్యత ఇస్తారు.
వేతనం: నెలకు మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ,31,000. మూడవ ఏడాదికి రూ,35,000.
వయోపరిమితి: 32 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రోఫార్మాను పూర్తి చేసి, manjaiah.m@nitw.ac.in కు ఇమెయిల్ ద్వారా పంపాలి. దరఖాస్తు సాఫ్ట్ కాపీ రూపంలో సమర్పించాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుచివరి తేదీ: జూన్ 20, 2025.
Website:https://www.nitw.ac.in/