Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Internship
ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), వరంగల్‌ ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఇంటర్న్స్‌ 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్‌ లేదా బీటెక్‌లో, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.10,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 15.

Website:https://nitw.ac.in/page/?url=/careersnitw/Jobs/