Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 6, 2026
Government Jobs
ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), పట్నా రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్  - 10

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.9,300 - రూ.34,800.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.250. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ టెక్నాలజీ పట్నా- 800005 

దరఖాస్తులకు చివరి తేదీ: 24.03.2026 

Website:https://nitp.ac.in/Others/non-faculty-recruitment