Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 3, 2026
Government Jobs
ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), తిరుచిరాపల్లి రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నీషియన్,  సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 14 

వివరాలు:

1. టెక్నీషియన్  - 10

2. సీనియర్ టెక్నీషియన్ - 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో టెన్త్‌/ఐటీఐ/డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 27 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .

చిరునామా: ది రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి - 620015, తమిళనాడు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-03-2026.

Website:https://www.nitt.edu/home/%c2%a0/