నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ (ఎన్ఐటీ), తిరుచిరాపల్లి, రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ /జూనియర్ ఇంజినీర్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 09
వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్ - 05
2. జూనియర్ ఇంజినీర్ - 03
3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.9,300 - రూ.34,800.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ /రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చిరునామా: ది రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ తిరుచిరప్పల్లి.
దరఖాస్తు చివరి తేదీ: 25-03-2026
Website:https://www.nitt.edu/