Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 6, 2026
Government Jobs
ఎన్‌ఐటీ జలంధర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌ఐటీ జలంధర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), జలంధర్ రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 101

వివరాలు:

1. ప్రొఫెసర్‌ - 15

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 30

3.అసిస్టెంట్ ప్రొఫెసర్ - 56

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ,ఎస్టీ, ఈడౠ్ల్యఎస్, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 27.

Website:https://www.nitj.ac.in/research/jobs.html