నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుల దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 15
విభాగాలు: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోసైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాలు.....
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 20.