Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 29, 2026
Apprenticeship
ఎన్‌ఐటీ కాలికట్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎన్‌ఐటీ కాలికట్‌లో అప్రెంటిస్ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌ (ఎన్‌ఐటీసీ) సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ (సీసీఈఎస్‌డీ) ద్వారా అప్రెంటిస్ ట్రైనీల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 50

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ - 07

2. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ -24

3. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ -19

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా/ ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 28 ఏళ్ల నుంచి 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు గ్రాడ్యుయేట్ ట్రైనీలుకు రూ.15,000.డిప్లొమా ట్రైనీలు కు రూ.12,500. ఐటీఐ ట్రైనీలు కు రూ.11,000. 

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 9.

Website:https://nitc.ac.in/about-us