నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్‌పూర్ (ఎన్‌ఐటీ) స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
స్టూడెంట్ ఇంటర్న్‌షిప్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్( 5వ సెమిస్టర్) లేదా బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైఫండ్: నెలకు రూ.5000.
వ్యవధి: 2 నెలలు.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dmuchahary.ece@nitrr.ac.inకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 25-10-2025.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 29, 2025.