బెంగళూరులోని సీఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఎన్‌ఐఎస్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
వేదిక: సీఎస్‌ఐఆర్- ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురం.
ఇంటర్వ్యూ తేదీలు: 30.10.2025.