Published on Feb 10, 2025
Government Jobs
ఎన్‌ఐఎఫ్‌టీఈఎంలో వివిధ పోస్టులు
ఎన్‌ఐఎఫ్‌టీఈఎంలో వివిధ పోస్టులు

తమిళనాడులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌పెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ తంజవూరు (ఎన్‌ఐఎఫ్‌టీఈఎం-టి) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 02

2. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 11

3. యంగ్‌ ప్రొఫెషనల్: 05

4. కార్పొరేట్‌ రిలేషన్‌ మేనేజర్‌: 01

5. లేడి మెడికల్ డాక్టర్‌: 01

6. ఫుడ్ అనలిస్ట్‌: 01

అర్హత: లేడి మెడికల్ డాక్టర్‌ పోస్టుకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12-02-2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025.

Website:https://niftem-t.ac.in/careerisrf.php