తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఎపిడిమియోలజీ (ఎన్‌ఐఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* యంగ్ ప్రొఫెషనల్స్-II(ఎఫ్ అండ్ ఏ, అడ్మిన్)- 04
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంకాం/ ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.42.000.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 29-05-2025.
Website: https://www.nie.gov.in/