Published on Apr 8, 2025
Admissions
ఎన్‌ఐఈపీఏ, దిల్లీలో పీహెచ్‌డీ ప్రవేశాలు
ఎన్‌ఐఈపీఏ,  దిల్లీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఈపీఏ) 2025-26 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పీహెచ్‌డీ (ఫుల్‌ టైమ్‌/ పార్ట్‌ టైమ్‌)

అర్హత: పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025.

రాత పరీక్ష తేదీ: మే 31.

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 05, 06.

Website:https://www.niepa.ac.in/