నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీపుల్ డిసబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
వివరాలు:
1. ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్)(కన్సల్టెంట్): 01
2. ప్రొఫెసర్(ఆక్యుపేషనల్ థెరపీ)(కన్సల్టెంట్): 01
3. అసోసియేట్ ప్రొఫెసర్(స్పెషల్ ఎడ్యుకేషన్)(కన్సల్టెంట్): 02
4. అసోసియేట్ ప్రొఫెసర్(ప్రొస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్): 01
5. అసిస్టెంట్ ప్రొఫెసర్(స్పెషల్ ఎడ్యుకేషన్): 01
6. అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆక్యుపేషనల్ థెరపీ): 04
7. లెక్చరర్(ఆక్యుపేషనల్ థెరపీ): 01
8. లెక్చరర్(స్పెషల్ ఎడ్యుకేషన్): 01
9. లెక్చరర్(క్లినికల్ సైకాలజీ): 01
10. రిహబిలిటేషన్ ఆఫీసర్(క్లినికల్ సైకాలజీ): 01
11. క్లినికల్ అసిస్టెంట్(ఆక్యుపేషనల్ థెరపీ): 01
12. ట్యూటర్-క్లినికల్ అసిస్టెంట్(ఆక్యుపేషనల్ థెరపీ): 01
మొత్తం పోస్టల వివరాల కోసం నోటిఫికేషన్ చెక్ చేయండి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 56 ఏళ్లు.
జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.25,000 నుంచి రూ.80,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 26.