నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీపుల్ డిసబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ) తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. ప్రొస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్: 01
2. క్లినికల్ అసిస్టెంట్: 01
3. స్పెషల్ ఎడ్యుకేటర్/ ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్: 01
4. క్లినికల్ అసిస్టెంట్(డెవలప్‌మెంటల్ థెరపిస్ట్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( ప్రొస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిక్స్) బీఎస్సీ( ఎస్‌పీ అండ్ హెచ్‌జీ), డిగ్రీ( డిప్లొమా, బీఈడీ, పీజీ స్పెషల్ ఎడ్యుకేషన్), పీజీడీఈఐ, బీఓటీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 ఏళ్లు.
జీతం: నెలకు ప్రొస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్‌కు రూ.50,000, స్పెషల్ ఎడ్యుకేటర్‌కు రూ. 45,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: ఎన్‌ఐఈపీఎండీ, ఈస్ట్ కోస్ట్ రోడ్, ముట్టుకాడు, చెన్నై-603112
ఇంటర్వ్యూ తేదీ: 21-02-2025.