చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. ఫైనాన్స్ ఆఫీసర్: 01
2. ట్రైనింగ్ కోఆర్డినేటర్: 01
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: 01
4. సాఫ్ట్‌వేర్ డెవెలపర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ఫైనాన్స్ ఆఫీసర్‌కు రూ.40,000; ఇతర పోస్టులకు రూ.30,000.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ: 26.11.2025.