చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 01
2. సీనియర్ రీసోర్స్ పర్సన్ (అడ్మిన్): 01
3. రిసోర్స్ పర్సన్ (అడ్మిన్)-01
4. రిసోర్స్ పర్సన్ (అకౌంట్స్)- 01
5. రిసోర్స్ పర్సన్ (డేటా సైన్స్)- 01
6. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.50,000; సీనియర్ రీసోర్స్ పర్సన్‌కు రూ.25,000-రూ.35,000; రిసోర్స్ పర్సన్‌కు రూ.23,000-రూ.30,000; మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.21,000-రూ.23,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఇంటర్వ్యూ తేదీ: 27-02-2025.