నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
వివరాలు:
1. రిసోర్స్ పర్సన్: 02
2. కన్సల్టెంట్: 02
3. టీం లీడ్: 05
4. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్: 04
5. సీనియర్ ట్రైనర్స్: 03
6. డెవోప్స్ ఇంజినీర్: 01
7. ఫుల్‌స్టాక్ ఇంజినీర్: 02
8. అసిస్టెంట్: 01
9. ఎల్‌ఎంఎస్ డెవెలపర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రిసోర్స్ పర్సన్‌కు రూ.50,000; కన్సల్టెంట్, రూ.2,50,000; టీం లీడ్‌కు రూ.95,000; వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌కు రూ.40,000; సీనియర్ ట్రైనర్స్, డెవోప్స్ ఇంజినీర్, ఫుల్‌స్టాక్ ఇంజినీర్, ఎల్‌ఎంఎస్ డెవెలపర్ పోస్టులకు రూ.65,000; అసిస్టెంట్‌కు రూ.25,000.
ఇంటర్వ్యూ తేదీ: 16.01.2026.
వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్‌ఐఈఎల్‌ఐటీ భవణ్, ప్లాట్ నెం.3, ద్వారక, న్యూదిల్లీ.