చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన 5 ఏళ్ల కాలపరిమితికి సీనియర్ రీసోర్స్ పర్సన్, రీసోర్స్ పర్సన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. సీనియర్ రీసోర్స్ పర్సన్(డైటా సైన్స్): 01
2. రీసోర్స్ పర్సన్(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ): 01
3. రీసోర్స్ పర్సన్(డెవలపర్స్): 01
4. రీసోర్స్ పర్సన్(ఐఓటీ): 01
5. రీసోర్స్ పర్సన్(ప్రాజెక్ట్ అసోసియేట్): 01
6. రీసోర్స్ పర్సన్(వీఎల్ఎస్ఐ): 01
7. రీసోర్స్ పర్సన్(ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్): 01
8. ఆఫీస్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్(సీఎస్, ఐటీ) లేదా డీవోఈఎసీసీ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ(సీఎస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు సీనియర్ రీసోర్స్ పర్సన్‌కు రూ.40,000, మిగతా పోస్టులకు రూ.30,000.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ/టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 18.
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ: 2025 జూన్ 20.