Published on Nov 21, 2025
Walkins
ఎన్‌ఐఆర్‌డీహెచ్‌డీఎస్‌లో టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు
ఎన్‌ఐఆర్‌డీహెచ్‌డీఎస్‌లో టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ డేటా సైన్స్‌ (ఎన్‌ఐఆర్‌డీహెచ్‌డీఎస్‌) ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-III: 01

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-II: 02

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-I: 01

అర్హత: టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-Iకు రూ.18,000; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-IIకు రూ.20,000; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-IIIకు రూ.28,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-Iకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ సపోర్ట్-IIకు 30ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌సపోర్ట్‌కు 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 28-11-2025.

వేదిక: ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ డేటా సైన్స్‌, అన్సారీనగర్‌, న్యూదిల్లీ.

Website:https://nidhr.icmr.org.in/