హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్) 2024-2025 సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కుల ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్/జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా phd@nirdpr.org.in
దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 12.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 25.
ప్రోగ్రామ్ ప్రారంభ తేదీ: 2025 జూన్ 10.
Website:https://nirdpr.org.in/phd/phd.html
Apply online:https://nirdpr.org.in/phd/phd.html