రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
1. కన్సల్టెంట్: 04
2. రిసెర్చ్ అసిస్టెంట్: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీఏ, పీజీ (అగ్రికల్చర్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు కన్సల్టెంట్ పోస్టులకు రూ.40,000; రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.22,000.
వయోపరిమితి: కన్సల్టెంట్ పోస్టులకు 63 ఏళ్లు; రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2024.
Website:http://career.nirdpr.in/