హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవెలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీటీడీఎం) ప్రోగ్రామ్ 2025-26 విద్యాసంవత్సరానికి దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవెలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (PGDTDM) 2025-26
ప్రోగ్రామ్ వ్యవది: 18 నెలలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈడబ్ల్యూఎస్‌కు రూ.300.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-07-2025.
Website: https://www.nirdpr.org.in/index.aspx
Apply online: http://admissions.nirdpr.org.in/DECAdmissionApp/login.aspx