హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవెలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవెలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) 2025-26
ప్రోగ్రామ్ వ్యవది: 1 సంవత్సరం
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.400 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈడబ్ల్యూఎస్ వారికి రూ.200)
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025.
Website:https://www.nirdpr.org.in/index.aspx
Apply online:http://admissions.nirdpr.org.in/Regular/login.aspx