దిల్లీలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యూలోసిస్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16
వివరాలు:
ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్- I(మెడికల్)
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తర్ణత ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ: 11.04.2024.
వేదిక: ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యూలోసిస్ నెం.1 మయూర్ సత్యమూర్తి రోడ్, చెట్‌పెట్, చెన్నై.
Website:https://nirt.res.in/