Published on May 6, 2025
Government Jobs
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు: 

1. వైస్‌ ప్రెసిడెంట్‌- లీడింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌- 02
2. వైస్‌ ప్రెసిడెంట్‌- లీడింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ (క్రెడిట్‌ ఆఫరేషన్స్‌)- 02
3. వైస్‌ ప్రెసిడెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ (ఎండీ ఆఫీస్‌)- 01
4. వైస్‌ ప్రెసిడెంట్‌- కార్పొరేట్‌ స్ట్రాటజీ, పార్ట్‌నర్‌షిప్స్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: recruitment@nabfid.org. 

దరఖాస్తు గడువు: 25.05.2025.

Website: https://nabfid.org/