Published on Apr 1, 2025
Government Jobs
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 4

వివరాలు: 

విభాగాలు: కార్పొరేట్‌ స్ట్రటజీ, పార్ట్‌నర్‌షిప్స్‌ అండ్‌ ఎకోసిస్టమ్‌ డెవెలప్‌మెంట్‌, పబ్లిక్‌ రిలేషన్‌ అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, సీఏ/ పీజీ/ మాస్‌ మీడియా/ మాస్‌ కమ్యూనికేషన్‌/ పబ్లిక్‌ రిలేషన్‌/ మార్కెటింగ్‌ తత్సమాన విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: 21.04.2025.

Website:http://nabfid.org/