Published on Apr 16, 2025
Government Jobs
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివరాలు: 

సీనియర్‌ అనలిస్ట్‌ 

విభాగాల వారి ఖాళీలు:

1. లీడింగ్‌ ఆపరేషనన్స్‌(లీడింగ్‌ అండ్ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌)- 10

2. అకౌంట్స్‌- 01

3. ట్రేజరీ- 01

4. లీగల్‌- 03

5. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 02

6. రాజ్‌భాషా/ అఫిషీయల్‌ లాంగ్వేజ్‌- 01

7. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- 08

8. ఇంటర్నల్‌ ఆడిట్‌- 01

9. అడ్మినిస్ట్రేషన్‌- 01

10. హ్యూమన్‌ రిసోర్స్‌- 01

11. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ- 01

12. ఎకనామిస్ట్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ/ బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04.05.2025.

Website:https://nabfid.org/