దిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్: 04
2. డిప్యూటీ మేనేజర్(అకౌంట్స్): 04
3. అసిస్టెంట్ మేనేజర్(లీగల్): 01
4. అసిస్టెంట్ మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్), మాస్టర్స్(బీఏ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.47,600 - రూ.1,51,100, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 53,100 - రూ.1,67,800.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2025.