Published on Jun 9, 2025
Government Jobs
ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు
ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

 ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా గదంకిలోని నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 13

వివరాలు:

అర్హత: ఫిజిక్స్‌/ అట్మాస్పియరిక్‌ సైన్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ మెటాలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జేఈఎస్‌టీ క్వాలిఫికేషన్‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000.

వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 6.7.2025.

వెబ్‌సైట్‌:https://www.narl.gov.in/