ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్ అట్మాస్పియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్) జూనియర్ రిసెర్చ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 19
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: ఫిజిక్స్/ అట్మాస్పియరిక్ సైన్స్/ స్పేస్ ఫిజిక్స్/ మెటాలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్/ గేట్/ జామ్/ జేఈఎస్‌టీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.37,000.
వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-01-2025.
Website:https://www.narl.gov.in/