దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ-నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. జనరల్ మేనేజర్: 01
2. చీఫ్ మేనేజర్: 02
3. డిప్యూటీ మేనేజర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీడబ్ల్యూఏ, బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ/ఎల్ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 52 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.90,000-రూ.2,40,000; చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.60,000-రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.40,000-రూ.1,40,000.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 5-3-2025
Website:https://nstfdc.tribal.gov.in/(S(fnlqmgnqkuwqdiyuua05tbhp))/default.aspx