Published on Nov 20, 2025
Government Jobs
ఎన్‌ఎస్‌ఐసీ లిమిటెడ్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులు
ఎన్‌ఎస్‌ఐసీ లిమిటెడ్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులు

నేషనల్ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 02

2. సివిల్ ఇంజినీర్‌: 02

3. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌: 01 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ లేదా సీఏ/సీఎంఏ, పీజీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 డిసెంబర్‌ 3వ తేదీ నాటికి ఇంజినీర్‌ పోస్టులకు 31 ఏళ్లు, మేనేజర్‌కు 40 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు ఇంజినీర్‌ పోస్టులకు రూ.50,000, మేనేజర్‌ పోస్టుకు సంవత్సరానికి రూ.15,00,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 3.

Website:https://nsic.co.in/Careers/Index