దిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌ఐసీ) లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
వివరాలు:
1. జనరల్ మేనేజర్: 04
2. డిప్యూటీ జనరల్ మేనేజర్- 04
3. చీఫ్ మేనేజర్- 03
4. డిప్యూటీ మేనేజర్- 18
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.80,000- రూ.2,20,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం రూ.70,000- రూ.2,00,000; చీఫ్ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000.
వయసు: జనరల్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు; డిప్యూటీ జనరల్ మేనేజర్, కు 41 ఏళ్లు; చీఫ్ మేనేజర్‌కు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 31 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.03.2025.