నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదైన 2,720 కంపెనీల మార్కెట్ విలువ మార్చి 31, 2025 నాటికి రూ.410.87 లక్షల కోట్లకు చేరింది.
2024 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.384.2 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు 6.9 శాతం వృద్ధి నమోదయ్యింది.
మార్చి 28, 2025 నాటికి నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 11.3 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9.16 కోట్లతో పోలిస్తే ఇది
23.1 శాతం పెరిగింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 51 లక్షలు, తెలంగాణ నుంచి 27 లక్షల మంది ఉన్నారు.