Published on Dec 19, 2024
Government Jobs
ఎన్‌ఎల్‌సీలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు
ఎన్‌ఎల్‌సీలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

విభాగాలు: సైంటిఫిక్‌, మైక్రోబయాలజీ, మెకానికల్, సివిల్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఫుల్‌టైం/ పార్ట్‌టైం డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.38,000.

ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.595; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.295. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024.

Website:https://www.nlcindia.in/new_website/index.htm