నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, మణిపుర్ క్యాంపస్ 2026 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్
మొత్తం సీట్లు: 40
వ్యవధి: 6 నెలలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతోసంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10-01-2026.
Website:https://www.nfsu.ac.in/