నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 336.
వివరాలు:
1. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ప్రొడక్షన్): 108 పోస్టులు
2. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్): 06 పోస్టులు
3. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఇన్స్ట్రుమెంటేషన్): 33 పోస్టులు
4. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎలక్ట్రికల్): 14 పోస్టులు
5. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (కెమికల్ ల్యాబ్): 10 పోస్టులు
6. స్టోర్ అసిస్టెంట్: 19 పోస్టులు
7. లోకో అటెండెంట్ గ్రేడ్ -II: 05 పోస్టులు
8. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్)-డ్రాఫ్ట్స్మన్: 04 పోస్టులు
9. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్)-ఎన్డీటీ: 04 పోస్టులు
10. నర్స్: 10 పోస్టులు
11. ఫార్మసిస్ట్: 10 పోస్టులు
12. ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు
13. ఎక్స్-రే టెక్నీషియన్: 02 పోస్టులు
14. అకౌంట్స్ అసిస్టెంట్: 10 పోస్టులు
15. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- ఫిట్టర్: 40 పోస్టులు
16. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- వెల్డర్: 03 పోస్టులు
17. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- ఆటో ఎలక్ట్రీషియన్: 02 పోస్టులు
18. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- డీజిల్ మెకానిక్: 02 పోస్టులు
19. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- టర్నర్: 03 పోస్టులు
20. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- మెషినిస్ట్: 02 పోస్టులు
21. అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్)- బోరింగ్ మెషిన్: 01 పోస్టు
22. అటెండెంట్ గ్రేడ్-I (ఇన్స్ట్రుమెంటేషన్): 04 పోస్టులు
23. అటెండెంట్ గ్రేడ్-I (ఎలక్ట్రికల్): 33 పోస్టులు
24. లోకో అటెండెంట్ గ్రేడ్-III: 04 పోస్టులు
25. ఓటీ టెక్నీషియన్: 03 పోస్టులు
యూనిట్లు/ కార్యాలయాలు: నంగల్ యూనిట్, బటిండా యూనిట్, పానిపట్ యూనిట్, విజయపూర్ యూనిట్, మార్కెటింగ్ డివిజన్, కార్పొరేట్ ఆఫీస్.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30/09/2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08/11/2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 10/11/2024 నుంచి 11/11/2024 వరకు.
Website:https://www.nationalfertilizers.com/
Apply online:https://careers.nfl.co.in/advinfo.php?advertisement=45c48cce2e2d7fbdea1afc51c7c6ad26