Published on Apr 26, 2025
Government Jobs
ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు
ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 934

వివరాలు: 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 ఏళ్లు.

జీతం: నెలక పోస్ట్‌ కోడ్‌ సీఈ-2 - సీఈ-10కు రూ.40,000 - రూ.1,70,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 8.

Website:https://nmdcsteel.nmdc.co.in/SteelCareers

Apply online:https://nmdcsp.formflix.com/apply-online