ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా అమితవ ముఖర్జీ 2025, మార్చి 6న పదవీ బాధ్యతలు చేపట్టారు.
2023 మార్చి నుంచి ఇప్పటి వరకు ఆయన అదనపు ఛార్జితో సీఎండీ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా పూర్తిస్థాయి సీఎండీగా నియమితులయ్యారు.
ఐఆర్‌ఎస్‌ఏ (ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్) 1996 బ్యాచ్‌కు చెందిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో, ఎన్‌ఎండీసీలో వివిధ హోదాల్లో పనిచేశారు.