అసోంలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
టెక్నీషియన్- 07
టెక్నికల్ అసిస్టెంట్- 10
అర్హత: టెక్నీషియన్ పోస్టుకు కనీసం 55శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణత పని అనుభవం, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ 1,12,400; టెక్నీషియన్‌కు రూ.19,900- రూ.63,200.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష(స్టేజ్1, స్టేజ్2) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16-06-2025.
Website:https://neist.res.in/index.php