ప్రధాన కేంద్రం నాగ్‌పుర్‌లోని, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ జోనల్ సెంటర్‌గా గల సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్: 14
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,34,907.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 23.12.2025.