Published on Apr 3, 2025
Government Jobs
ఎన్‌ఈఈఆర్‌ఐలో వివిధ పోస్టులు
ఎన్‌ఈఈఆర్‌ఐలో వివిధ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నాగ్‌పుర్‌, మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33

వివరాలు:

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 14

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌)- 05

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (స్టోర్స్‌)- 07

జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌- 07

అర్హత: టెన్‌+2, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

జీతం: నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100.

వయోపరిమితి: దరఖాస్తు గడువు నాటికి జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28ఏళ్లు; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025.

Website:https://www.neeri.res.in/contents/recruitment#googtrans(en|en)