నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిస్‌ఆర్డర్స్ (ఎన్‌ఆర్‌ఐయూఎంఎస్‌డీ) హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. ప్రొఫెసర్: 04
2. రీడర్: 02
3. లెక్చరర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రి, పీజిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు, రీడర్‌కు 50 ఏళ్లు, లెక్చరర్‌కు 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,25,000, రీడర్‌కు రూ.1,00,000, లెక్చరర్‌కు రూ.85,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 19, 20
వేదిక: నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిసార్డర్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్-500038.