Published on May 12, 2025
Government Jobs
ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు
ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సైంటిస్ట్‌/ఇంజినీర్‌(ఎస్‌సీ): 31
 
విభాగాలు: ఫారెస్ట్రీ&ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్‌, జియాలజీ, జియోఫిక్స్‌, అర్బన్‌ స్టడీస్‌, వాటర్‌ రీసోర్స్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్‌, బీఆర్క్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 30వ తేదీ నాటకి 18 - 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.56,100 - రూ.1,77,500.

దరఖాస్తు ఫీజు: రూ.250, ప్రాసెంసిగ్ ఫీజు: రూ.750.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30.

Website:https://www.nrsc.gov.in/Career_Apply?language_content_entity=en