ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఐసీఏఆర్- నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఆర్ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్-l
అర్హత: ఫోటోగ్రఫీ/సినిమాటోగ్రఫీ/ఫిల్మ్ ఎడిటింగ్/ వీడియో ఎడిటింగ్ లేదా తత్సమాన విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 15-01-2026.
వేదిక: ఐసీఏఆర్-నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కటక్.
పని ప్రదేశం: ఐసీఏఆర్-నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కటక్.
Website:https://icar-crri.in/