Published on Jan 5, 2026
Apprenticeship
ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన న్యూదిల్లీలోని ఎడ్‌సిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వంకు చెందిన మినీ రత్న క్యాటగిరీ-1 సీపీఎస్‌ఈ సంస్థ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 15 ఖాళీలు

గ్రాడ్యుయేట్‌ విభాగాలు: బీటెక్‌ (సీఎస్‌/ఐటీ/ఈసీఈ), బీకాం, సీఏ(ఇంటర్మీడియట్‌), సీఎంఏ, బీబీఏ(హారర్స్‌)/బీఏ (హెచ్‌ఆర్‌ఎం)/బీఎంఎస్‌, బీబీఏ (జనరల్‌)/బీఏ (ఇంగ్లిష్‌)/సోషియాలజీ/సోషల్‌ సైన్స్‌).

అర్హత: 01.04.2024 తరువాత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట  ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు 15,000.

గరిష్ఠ వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 - 25 ఏళ్ల మద్య ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2026.

Website:https://edcilindia.co.in/