Published on Sep 28, 2024
Government Jobs
ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో ఐటీ స్టాఫ్‌ పోస్టులు
ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో ఐటీ స్టాఫ్‌ పోస్టులు

దిల్లీలోని ఎడ్‌సిల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 20.

వివరాలు:

1. సీనియర్‌ కన్సల్టెంట్‌: 01

2. కన్సల్టెంట్‌- మేనేజ్‌మెంట్‌- 03

3. సివిల్ ఇంజినీరింగ్‌- 02

4. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్- 04

5. పబ్లికేషన్‌ అండ్‌ బ్రాండింగ్‌ ఎక్స్‌పర్ట్‌- 01

6. అకౌంటెంట్‌- 03

7. ఐటీ స్టాఫ్‌- 06

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు 50 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పీపీటీ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 14-10-2024.

Website:https://www.edcilindia.co.in/