ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన అకౌంటెంట్, ఐటీ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. అకౌంటెంట్: 01
2. ఐటీ స్టాఫ్: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకామ్, ఎంకామ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.
జీతం: నెలకు రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 10.